ఈ తెలుగు రాష్ట్రాలు అన్న పదంపై ఏడాది క్రితమే హెచ్చరించాను...
ఏ రాష్ట్రంలో అయినా సరే నెంబర్ వన్ పత్రిక ఉంటే లార్జెస్టు సర్క్యులేటెడ్ డెయిలీ ఇన్ తెలంగాణ, లార్జెస్టు సర్క్యులేటెడ్ డెయిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకుంటారు.. కానీ లార్జెస్టు సర్క్యులేటెడ్ డెయిలీ ఇన్ తెలుగు స్టేట్స్ అని ఈనాడు పత్రిక తెలంగాణ ఆవిర్భావం రోజున రాసింది...
ఈ ట్యాగ్ లైన్ చూసి ఇదంతా తెలంగాణ పేరును కనిపించకుండా చేయడానికే అని నెత్తినోరు పెట్టి మొత్తుకున్న ప్రయోజనం లేకపోయింది..
ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు, తెలుగు వెలుగు, తెలుగు జాతి అంటూ మళ్లా ఏదో బంధాన్ని కలపడానికి చూస్తున్నారు... మొదట్లోనే వీరిని అడ్డుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది...
****************
ఇవే పత్రికలు, మీడియా సంస్థలు హిందీ రాష్ట్రాలను కూడా పేరు పెట్టి పిలవకుండా కేవలం ఎనిమిది హిందీ రాష్ట్రాలని ఎందుకు రాయడం లేదు..
ఛత్తీస్‌గఢ్‌లో పొరుగు హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ అనో.. ఎందుకు అనరు... కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఇదంతా జరుగుతోంది.. అంతా కుట్రపూరితం... !!

No comments:
Post a Comment