1

1

Monday, 8 June 2015

నిషేధం స‌బ‌బే అని మ‌రోమారు నిరూపితం..

ఏబీఎన్‌పై నిషేధం ముమ్మాటికీ స‌బ‌బే అని మ‌రోమారు నిరూపించింది ఈ ఓటుకు నోటు వ్య‌వ‌హారం కేసు.. ఈ కేసులో తెలంగాణ స‌మాజం ప‌క్షాన కాకుండా ఆంధ్రా బాబుల‌ ర‌క్ష‌ణే ధ్యేయంగా ప‌నిచేస్తున్న‌ ఇలాంటి మీడియా సంస్థ‌ల‌తో తెలంగాణ అస్తిత్వానికి ఎప్ప‌టికైనా పెను ప్ర‌మాద‌మే.. ఆంధ్రా మీడియా హ‌టావో తెలంగాణ కో బ‌చావో... జాగో తెలంగాణ జాగో...!!!

No comments:

Post a Comment