1

1

Monday 8 June 2015

రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేనున్న బాబు అండ్ కో...

రేప‌టి దృశ్యం..
తెలంగాణ స‌మాజానికి అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం..
రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేనున్న బాబు అండ్ కో...
హైద‌రాబాద్‌లో పోలీసులు, ఏసీబీ ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఫిర్యాదు చేసే అవ‌కాశం..
హైద‌రాబాద్‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేసే ఆలోచ‌న‌లో ప‌చ్చ బాబులు..
వెన‌క నుంచి స‌ల‌హాలు ఇస్తున్న ప‌చ్చ ప‌త్రికాధీనేత‌లు...
హోం శాఖ ద్వారా శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో మ‌రోమారు లేఖ రాయించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం..
ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఇరుక్క‌పోయిన బాబు అండ్ కో త‌ప్పించుకొనేందుకు అన్ని అవ‌కాశాల‌ను అన్వేషిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం..
గ‌త వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఉన్న బాబు గారు..
కేంద్రంపైనే ఆశ‌లు పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి...

No comments:

Post a Comment