నిబంధనల మేరకు పనిచేసిన పోలీసులను బాలయ్య బాబు పరుష పదజాలంతో దూషించాడట.... మరి కేటీఆర్ , హరీశ్ రావు పరుష జాలంతో పోలీసులను దూషించిన సమయంలో ఆయన ఏం మాట్లాడాడో టీవీల్లో చూపించారు... పేపర్లో రాసిన పత్రికకు.. మరి బాలయ్య గారు వాడిన పరుష పదజాలాన్ని రాయడానికి చేతులు రాలేదా?
రాధాకృష్ణ గారి పత్రికే సమాధానం చెప్పాలి... మిగతా మీడియా ఛానెళ్లు కూడా జవాబు ఇవ్వాల్సిందే...
రాధాకృష్ణ గారి పత్రికే సమాధానం చెప్పాలి... మిగతా మీడియా ఛానెళ్లు కూడా జవాబు ఇవ్వాల్సిందే...
No comments:
Post a Comment