ఇదంతా ఎందుకు రా బై..
ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ టీడీపీ ఎమ్మెల్యేను కొనేందుకు జగన్ ఓ మనిషితో డబ్బును పంపి ఏసీబీకి చిక్కితే... మీరు ఊరికే వదిలేస్తారా?
ఏసీబీ చేసే స్టింగ్ ఆపరేషన్లు చెల్లవని జగన్ అంటే నిజమే అని నోరు మూసుకు కూర్చుంటారా?
జగన్ పత్రికలో జగన్ ఫోన్లను ట్యాప్ చేస్తున్న ఆంధ్ర గవర్నమెంట్ అని ఎదురుదాడికి దిగితే మీ రామోజీరావు, రాధాకృష్ణలు చూస్తూ ఊరుకునే వారా?
ఇది ట్యాపింగ్ కాదు.. ఏసీబీ ఆపరేషన్, దీనికి సర్కారుతో సంబంధం లేదు అని వాదించే వాళ్లా కాదా?

No comments:
Post a Comment