1

1

Monday, 8 June 2015

హెరిటేజుపై నిషేధం విధిస్తే వార్త వేసుకుంటారా?

మ్యాగీపై నిషేధంపై ఈనాడు ప‌త్రిక‌లో వార్త‌లు వ‌స్తున్నాయి...
మ‌రి వారి ప్రొడ‌క్టు అయిన ప్రియ ప‌చ్చ‌ళ్ల‌పై అమెరికాలో నిషేధం విధించిన‌ప్పుడు మాత్రం ఆ వార్త‌ను వాళ్లు వేసుకోలేదు..
ఇక హేరిటేజు పాల‌పైన నెగ‌టివ్ రిపోర్టులు వ‌చ్చిన వార్త‌ల‌ను క‌వ‌రేజు చేయ‌లేదు.. ఎంతైనా మ‌నవి వేరు... ప‌రాయివి వేరు అన్న‌ది వారికి బాగా తెలుసు కాబ‌ట్టి.. రాజ‌కీయ నాయ‌కుల క‌వ‌రేజీలోనూ ఇదే తీరుగా ఉంటుంది వారి వ్య‌వ‌హార శైలి.

No comments:

Post a Comment