1

1

Monday, 8 June 2015

ఇది ఏ త‌ర‌హా కేసు

ఇది క్విడ్ ప్రోకో త‌ర‌హా కేసేనా...? మ‌న రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు దీన్ని ఏ త‌ర‌హాకేసుగా ప‌రిగణిస్తారో?
అప్ప‌ట్లో జ‌గ‌న్ కేసులో చాలా చ‌లాకీగా వ్య‌వ‌హ‌రించిన ఈ రెండు ప‌త్రిక‌ల అధినేత‌లు ఇప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు..
బ‌హుషా తెలంగాణ అవ‌త‌ర‌ణ వేడుక‌ల ముగింపు ఉత్స‌వాల‌ను బ్యాన‌ర్ ఐట‌మ్‌గా వేసి చేతులు దులుపుకుంటారేమో..
లేక‌పోతే చంద్ర‌బాబునాయుడు స‌న్నిహితులు ఇలా అనుకుంటున్నారు అని సోది న్యూస్ రాస్తారేమో..

No comments:

Post a Comment