1

1

Monday, 8 June 2015

అవినీతి టీడీపీని బీజేపీ కూడా ద‌గ్గ‌ర పెట్టుకుంటుందా?

ఈ ఏడాది పాల‌న‌లో ఎన్డీయే పాల‌న‌పై ఏ ఒక్క‌రూ వేలెత్తి చూప‌లేక‌పోయార‌ని మొన్న‌టి దాకా మోడీ క్యాబినెట్ మొత్తం ఊరూ వాడా చెప్పుకొచ్చింది.. మా క్యాబినెట్ అంతా స‌చ్చీలురులే అని ప్ర‌ధాన‌మంత్రిగారు కితాబిచ్చారు.. అవినీతిని ద‌రిదాపుల్లోకి రానివ్వ‌లేద‌న్నారు.. మ‌రి ఓటుకు నోటు కేసులో ఓ కేంద్ర మంత్రి ఉన్నార‌న్న వార్త‌లు వస్తున్నాయి.. మ‌రి ఆయ‌న పేరు బ‌య‌ట‌కొస్తే క్యాబినెట్ నుంచి పంపిస్తారా?
మిత్ర‌ప‌క్షం అవినీతి ఊబిలో కూరుకుపోయినా చూస్తూ ఊరుకుంటారా? అవినీతి డీఎంకేను కాంగ్రెస్ ద‌గ్గ‌ర పెట్టుకున్న‌ట్లు అవినీతి టీడీపీని బీజేపీ కూడా ద‌గ్గ‌ర పెట్టుకుంటుందా?

No comments:

Post a Comment