1

1

Wednesday 10 June 2015

ఆయ‌న రాజ్యాంగేత‌ర శ‌క్తా? చ‌ట్టానికి ఆతీతుడా?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో క‌నీసం జ‌య‌ల‌లిత విచార‌ణ‌కు స‌హ‌క‌రించింది...
బొగ్గు కుంభ‌కోణంలో మ‌న్మోహ‌న్ సింగ్ కూడా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్నాడు..
గ‌డ్డి కుంభ‌కోణాల కేసులో లాలూ కూడా విచార‌ణ‌కు స‌హ‌క‌రించాడు..
టీచ‌ర్ల కుంభ‌కోణం కేసులో ఓం ప్ర‌కాశ్ చౌతాలా కూడా విచార‌ణ‌కు స‌హ‌క‌రించాడు..
అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ కూడా విచార‌ణ‌కు స‌హ‌క‌రించాడు..
కొంద‌రిపై నేరం రుజువై జైలు పాల‌య్యారు.. కొంద‌రిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది... వీళ్లంతా శ‌క్తివంతులైన రాజ‌కీయ నేత‌లే క‌దా...
మ‌రి ఓటుకు నోటు కేసులో బాబు గారు ఎందుకు స‌హ‌క‌రించ‌డం లేదు..
ఆయ‌న రాజ్యాంగేత‌ర శ‌క్తా? చ‌ట్టానికి ఆతీతుడా?

No comments:

Post a Comment