ఆ రామోజీరావును మరోమారు తెలంగాణ సెక్రటేరియట్‌లోకి రానియొద్దు.. అలాగే కేసీఆర్ గారు ఫిల్మ్ సిటీ పోవద్దు..
ఊసరవెల్లి అవసరం మేరకే రంగులు మార్చుతుంది.. మొన్న ఉద్యోగులను అన్యాయంగా తొలగించిన సమయంలో తెలంగాణ కార్మిక శాఖ ఈనాడుకు నోటీసులు ఇచ్చింది. దీంతో గండం గట్టెక్కడానికి రామోజీ సఖ్యతను ప్రదర్శించారు.. ఓ రెండు మూడు రోజులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించినట్లు నటించాడు.. కానీ కుక్క తోక వంకరే.. అనువనువూ ఆంధ్రా పక్షపాత వైఖరే ఉన్న ఈనాడు మారుతుంది అనుకోవడం మన అవివేకమే కదా.. ఇప్పుడు ఆంధ్రోడు పట్టిసీమ కడితే అద్భుతం అంటూ సంపాదకీయాలు రాసింది.. తెలంగాణలో పాలమూరు ప్రాజెక్టు కట్టబోతుంటే నల్ల పిల్లిలా ఎదురుపడి అడ్డుకోవాలని చూస్తోంది.. మరి దీనిపై ఈ రోజు నమస్తే తెలంగాణలో ఈనాడును ఏకిపాడేశారు.. ఇదే రీతిగా ఆ పత్రిక అధినేతకు గట్టి సందేశం పంపితే తప్ప దారికి వచ్చేలా లేడు..

No comments:
Post a Comment