1

1

Monday, 8 June 2015

ఓటుకు నోటు కేసులో రంగంలోకి పీఎంవో

నోటుకు ఓటు కేసులో ద‌ర్యాప్తు చేయాల్సిందిగా హోంశాఖ‌ను ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం ఆదేశించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. త‌మ భాగ‌స్వామిపై ఆరోప‌ణ‌లు రావ‌డం అంటే ఒక విధంగా ఎన్డీయే ప్ర‌తిష్ఠ‌కు దెబ్బే అన్న‌ట్లుగా బీజేపీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స‌మ‌యం కాని స‌మ‌యంలో పీయూష్ గోయ‌ల్ హైద‌రాబాద్‌కు వెళ్ల‌డం, రాయ‌బారం కోస‌మే వ‌చ్చిన‌ట్లు ప‌త్రిక‌ల్లో వార్త‌లు రావ‌డంతో గ‌త్యంతంర లేక ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం రంగంలోకి దూకిన‌ట్లు స‌మాచారం..

No comments:

Post a Comment