1

1

Monday 8 June 2015

కేసును సీబీఐకి అప్ప‌గించండి: చంద్ర‌బాబు... అన్నా అంటాడు...

రేప‌టి మాట‌..
కేసును సీబీఐకి అప్ప‌గించండి: చంద్ర‌బాబు...
నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబునాయుడే డిమాండ్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.. ఎందుకంటే తెలంగాణ ఏసీబీని మేనేజు చేయ‌డం క‌ష్టం కానీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ను ద‌ర్యాప్తు చేయ‌డం మ‌నోడికి వెన్నుపోటుతో పెట్టిన విద్యే క‌దా... చీక‌ట్లో చిదంబ‌రం ను క‌లిసిన‌ట్లు.. ఇప్పుడు రాజ్‌నాథ్‌ను క‌లిసొస్తాడు..!!

No comments:

Post a Comment