1

1

Thursday, 4 June 2015

దావూద్ ఇబ్ర‌హీం, చోటా రాజ‌న్‌లు కూడా నిర్దోషులుగా బ‌య‌ట ప‌డ‌టం ఖాయ‌మే..

చిన్న సైకిల్ దొంగ‌త‌నం కేసులోనే నిందితుల‌ను నెల‌ల త‌ర‌బ‌డి జైళ్ల‌లో ఉంచుతారు... పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్లేమో ద‌ర్జాగా పార్ల‌మెంట్‌, అసెంబ్లీల్లో, సినిమాల్లో న‌టిస్తూ ఉంటారు.. వాళ్లే రేప‌టి త‌రానికి ఆద‌ర్శం... ఏమ‌న్నా అంటే నేరం రుజువు కాలేదంటారు.. నాకు తెలిసి రేపు దావూద్ ఇబ్ర‌హీం, చోటా రాజ‌న్‌లు కూడా ఈ దేశంలో విచార‌ణ ఎదుర్కొంటే వారు కూడా నిర్దోషులుగా బ‌య‌ట ప‌డ‌టం ఖాయ‌మే.. వారికి కూడా ముబార‌క్‌లు చెప్పే ప్ర‌ధానుల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను మ‌నం చూస్తాం...!!

No comments:

Post a Comment