1

1

Wednesday 10 June 2015

రేవంతుడు మ‌రో కృష్ణా యాద‌వా?

రేవంత్‌రెడ్డి మ‌రో కృష్ణా యాద‌వ్‌గా మారుతాడేమో అన్న అనుమానం క‌లుగుతోంది.. స్టాంప్‌ల కుంభ‌కోణంలో ఒకరిద్ద‌రిని ఇరికించి అప్ప‌ట్లో బాబుగారు బ‌య‌ట‌ప‌డ్డారు.. కృష్ణా యాద‌వ్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు నాశ‌నం అయింది.. 
భ‌విష్య‌త్తులో తెలంగాణ‌కు ఎప్పుడో ఒక‌సారి ముఖ్య‌మంత్రిని అవుతాన‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న యువ నేత రేవంతుడికి సీఎం పీఠంపై ఆశ‌ల ప‌ల్ల‌కీ చూపి ఆయ‌నతో చేయ‌కూడ‌ని ప‌నుల‌న్నీ చేయించాడు.. ఇప్పుడు ఇరుక్కునేలా చేశాడు.. మ‌రి రేవంతుడి భ‌విష్య‌త్తు ఏమ‌వుతుంది?

No comments:

Post a Comment