మొన్న హైదరాబాద్ లో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌లో మాకు భాగస్వామ్యం కల్పించడం లేదు అంటూ కిషన్ రెడ్డి అండ్ కో తెగ ఆందోళన చేసింది...
సెక్రటేరియట్‌లో ధర్నా చేసింది... మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ క్రెడిట్‌ను కేసీఆర్ కొట్టేయాలని చూస్తున్నాడని ఆరోపణలు చేసింది...
అయ్యా కిషన్‌రెడ్డి గారూ... మరి సెక్షన్ 8పై పోరాటానికి తెలంగాణ సమాజం సన్నద్ధం అవుతుంది.. మీరు భాగస్వాములవుతారా? సెలెంట్‌గా ఉంటారా?

My take on section 8:
ReplyDeletehttp://jaigottimukkala.blogspot.in/2015/06/cash-for-votes-conspiracy-contentious.html
ఆయనకీ తెలంగాణా కి ఏమైతే ఏంటి. వాళ్ళ బాస్ మాట్లాడితేనే ఇయన మాట్లాడుతాడు
ReplyDeleteఆయనకీ తెలంగాణా కి ఏమైతే ఏంటి. వాళ్ళ బాస్ మాట్లాడితేనే ఇయన మాట్లాడుతాడు

ReplyDelete