ఈ వార్త నిజమేనా?
ఒకవేళ నిజమే అయితే రామోజీరావు నిర్మించబోయే ఓం సిటీలో తెలంగాణ వారికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు?
ఏమైనా హామీ ఇచ్చాడా?
అసలు ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ సిటీలో తెలంగాణ వారికి ఏమైనా ఉద్యోగాలు దక్కాయా?
ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే తెలంగాణ ప్రభుత్వం భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలి..
లేనిపక్షంలో తెలంగాణకు నష్టమే తప్ప లాభం ఉండదు...

No comments:
Post a Comment