1

1

Wednesday 10 June 2015

లోన సంతోషం.. పైకి దుఃఖం.....?

బాబుగారు అడ్డంగా బుక్క‌వ‌డంతో ఢిల్లీలో బీజేపీ వాళ్లు లోలోన సంతోష ప‌డుతూ.. బ‌య‌ట‌కు మాత్రం అయ్యో బాబు గారు మీకు ఎంత క‌ష్టం వ‌చ్చింది అని ఊర‌డిస్తున్నారేమో.. ప‌గ వాడికి కూడా రావొద్దండీ ఈ క‌ష్టాలు అంటూ ఓదార్పు వ‌చ‌నాలు ప‌లుకుతున్నారేమో.. ఒక్క సారి ఊహించుకోండి !!

No comments:

Post a Comment