1

1

Monday 8 June 2015

ఆ ద‌మ్ము ఏడికి పోయింది...

రాజ్‌భ‌వ‌న్ లో రాస‌లీల‌ల‌ను ప్ర‌సారం చేసే ద‌మ్మున్న ఛానెల్‌కు బాబు గారి బాగోతాన్ని ప్ర‌సారం చేసే ద‌మ్ము లేదా?
వీ రిపోర్టు యూ డిసైడ్ అనే ఛానెల్ ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ముందే డిసైడ్ అయిపోయి వి డిసైడ్ యు స‌పోర్టు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోందా?
ద‌మ్మున్న జ‌ర్న‌లిజం ఎక్క‌డ దాక్కుందబ్బా?
కొంప‌దీసి బాబు గారి కుర్చీ వెన‌కాల న‌క్కిందా?

No comments:

Post a Comment