1

1

Friday, 5 June 2015

రూ.5 కోట్ల లంచాల‌తో ప‌ట్టుప‌డిన వారేం అవుతారు..

రూ.500 రూపాయ‌ల లంచం తీసుకుంటూ, ఇస్తూ ఎవ‌రైనా అధికారి ఏసీబీకి ప‌ట్టుబ‌డితే
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగ‌ళం, అవినీతి చేప అంటూ హెడ్డింగ్‌లు పెడ‌తారు...
కానీ ల‌క్ష‌ల రూపాయ‌ల లంచం ఇచ్చే ఎమ్మెల్యేల‌ను మాత్రం అవినీతిప‌రుడ‌ని రాయ‌డానికి చేతులు రాలేదు.. ఇప్ప‌టికీ రావ‌డం లేదు...
ఈ ప‌త్రిక‌ల ప్ర‌తాపం ఎప్పుడైనా చిన్న‌స్థాయి వారిపైనే త‌ప్ప పెద్ద‌లు, అస్మ‌దీయుల గురించి నెగ‌టివ్‌గా రాయ‌డానికి సుతార‌మూ ఇష్ట‌ప‌డ‌వు...

No comments:

Post a Comment