---------------
సంక్రాంతికి ఆంధ్రాలో కోడిపందెలు చూడటానికి గతంలో వెళ్లినట్లుగా ఇప్పుడు వెళ్లొద్దు.. ఇప్పుడు మీరు తెలంగాణ ప్రభుత్వంలో అమాత్యులు.. గత అలవాటులో పొరపాటుగొ గోదావరి ఎక్కి భీమవరంలో కోడిపుంజుతో దర్శనమిస్తే మళ్లా తెలంగాణ సమాజం అగ్గిమీద గుగ్గిలం అవుతుంది... గతంలో టీడీపీలో ఉన్న చాలామంది నేతలు అలా ఆంధ్రాలో పర్యటించి కోడిపందెలను చూసి మజా చేసేవారు.. ఇప్పుడు వాళ్లంతా టీఆర్ఎస్‌లో ఉన్నారు.. మీరు ఏదన్నా తప్పు చేసినా తిప్పలు పడాల్సింది కేసీఆరే...!!

No comments:
Post a Comment