1

1

Monday, 5 January 2015

మ‌న మ‌తం వాడు కాక‌పోతేనే తిప్ప‌ల‌న్నీ...!!

కాక‌తీయుల‌ను కేసీఆర్‌ పొగిడినా త‌ప్పు లేదు... కాక‌తీయుల పాల‌న‌ను ఆద‌ర్శంగా తీసుకుంటాన‌న్నా అభ్యంత‌రం చెప్ప‌రు..
ఎందుకంటే వాళ్లు హిందూ రాజులు... !
కాక‌తీయుల‌పై స‌మ్మక్క‌, సార‌క్క‌ల తిరుగుబాటు యాదికి రాదు.. తిరుగుబాటు ఎందుకు జ‌రిగింది.. కాక‌తీయులు ఎంత వేధిస్తే తిరుగుబాటు చేస్తారు.. చివ‌ర‌కు స‌మ్మ‌క్క‌, సార‌క్క‌ల‌ను చంపించింది కాక‌తీయులే అంటే అగ్గిమీద గుగ్గిల‌మై లేస్తారు..!!! 
రాజు హిందువై ఏం చేసినా న‌డుస్తుంది... కానీ మ‌న మ‌తం వాడు కాక‌పోతేనే తిప్ప‌ల‌న్నీ...!!

No comments:

Post a Comment