1

1

Friday, 2 January 2015

ఎవ‌రిని తిట్టాలో మ‌మ్మ‌ల్ని చూసి అనుస‌రించండి..

మ‌హ్మ‌ద్ అలీ జిన్నాను పొగ‌డండి...
నాథూరాం గాడ్సేను పొగ‌డండి...
అంతేకానీ నిజాం చేసిన మంచి ప‌నుల‌ను మాత్రం పొగ‌డొద్దు..
--------------
నోట్‌: ఎవ‌రైనా ముస్లింలు మంచి వాళ్లు అంటే అది ఓటు బ్యాంక్‌.. లేదు ముస్లింలు దేశ‌భ‌క్తుల‌ని మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల స‌మ‌యంలో అంటే అది ఆ మాట అన్న వ్య‌క్తి గొప్ప‌త‌నం.... ఎవ‌రిని పొగడాలో, ఎవ‌రిని తిట్టాలో మ‌మ్మ‌ల్ని చూసి అనుస‌రించండి.. ఇది వీరి ప‌ద్ధ‌తి!!

1 comment:

  1. అవును, లక్షనాగళ్ళతో దున్నిస్తానన్న చోటుకి వెళ్ళీ నోటి కరువు తీరా పొఘిడి వచ్చిన మాంధాత చక్రవర్తిని చూసీ, తనని వుపముఖ్యమంత్రిని చేసినందుకు యేసు ప్రబ్భువుతో పోల్చిన మిమ్మల్ని చూసి యెవర్ని పొగడాలో నేర్చుకోవాలి సుమండీ!

    ReplyDelete