నిజాం హైదరాబాద్ అభివృద్ధిపైనే దృష్టి పెట్టాడు... మిగతా ప్రాంతాలు పట్టించుకోలేదు... నిజమే కావొచ్చు... కానీ బోధన్ ఫ్యాక్టరీ, అజం జాహీ మిల్లు, నిజాం సాగర్‌ప్రాజెక్టుల లాంటివి హైదరాబాద్‌లో లేవు...
రాజరికంలో నిజాం తన రాజ్యాంలోని కొన్ని ప్రాంతాలపైనే దృష్టి పెట్టాడు.. మరి ప్రజాస్వామ్యంలో పాలించిన నేతలైన వాళ్లంతా హైదరాబాద్‌పైనే ఎందుకు దృష్టి పెట్టారు...?

మరో విషయంలో మన మోడీ గారు భారత్‌లో 100 స్మార్ట్ సిటీలు అని ఎందుకు అంటున్నారు... మొత్తం దేశాన్నే స్మార్ట్ సిటీగా మార్చొచ్చు కదా...
భారత్ లోని ప్రతీ గ్రామం, ప్రతీ నగరం అభివృద్ధి చెందాలి కానీ... ఈ స్మార్ట్ సిటీలు ఎందుకు? సెలెక్టెడ్ డెవలప్‌మెంట్ ఎందుకు?

No comments:
Post a Comment