కృష్ణా బేసిన్ నీటిపై బచావత్ ట్రిబ్యునల్ 512 టీఎంసీలు ఆధ్రాకు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించిందట(నిజమో కాదో నాకు తెలియదు)..
మరి కృష్ణా బేసిన్‌లోని తుంగభద్ర, సాగర్ దిగువన నీరు పూర్తిగా ఆంధ్రా వాడుకుంటుంది కదా..
మిగిలిన నీటిలో తెలంగాణకు 42 శాతం వాటా, ఆంధ్రాకు 58 శాతం వాటా ఉంటుందని తెలంగాణ వాదిస్తోంది..
అలా కాదు... తెలంగాణకు 27 శాతం, ఆంధ్రాకు 73 శాతం ఉంటుందని ఆంధ్రా చెబుతోందట...

-------------------------
మరి తెలంగాణ ప్రభుత్వం ఈ కుట్రలను గట్టిగా తిప్పి కొట్టకపోతే మనకు దాదాపు 15 శాతం నీటి వాటా కోల్పోతాం... వీళ్లకు ఆంధ్రా మీడియా మద్దతు ఎలాగూ ఉంటుంది...

No comments:
Post a Comment