1

1

Monday, 5 January 2015

మ‌రి నేపాల్‌లో రాజ‌రికాన్ని ఎలా స‌మ‌ర్థిస్తారు..?

నేపాల్‌లో రాజ‌రిక పాల‌న అంత‌మై 8 ఏళ్లు అవుతున్నాయి.. అక్క‌డ పాల‌కుడు హిందూ రాజే.. మ‌రి ఆయ‌న త‌న పాల‌న‌లో అరాచ‌కాలు చేశాడ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం పేర్కొంది... అలాంటి రాజును ప్ర‌జ‌లు తిరుగుబాటు చేసి గ‌ద్దె దించారు.. వాళ్లు తెలంగాణ వారి మాదిరిగానే కొట్లాడారు... మ‌రి నిరంకుశ హిందూ రాజు ఆగ‌డాల‌ను చూసి ఆయ‌న‌ను మ‌నం దూషించాలా? లేక ఆహ్వానించాలా? ఆయ‌న‌కు భార‌త్‌లో ఎందుకు స‌ముచిత గౌర‌వం ల‌భిస్తుంది.. ఉల్టా ఆ మ‌ధ్య‌న ఓ పార్టీ నేత‌లైతే ఏకంగా నేపాల్‌లో మ‌ళ్లా రాజ‌రిక పాల‌న వ‌స్తే చూడాల‌ని ఉంద‌ని మాట్లాడారు... మ‌రి నేపాల్‌లో రాజ‌రికాన్ని ఎలా స‌మ‌ర్థిస్తారు..? రాజు హిందూ వాడ‌నా? లేదా ఇంకేమైనా కార‌ణ‌మా?

1 comment:

  1. BJP leader late Vijayaraje Scindia (her children include Rajasthan CM Vasundhara Raje & former minister late Madhavarao Scindia) hailed from Nepal's "royal" family :)

    ReplyDelete