1

1

Friday 2 January 2015

తెలంగాణ సాధించ‌డం ఎంత చ‌రిత్రాత్మ‌క విజ‌య‌మో ఇది కూడా అలాంటిదే.. !!

ఈ రోజుల్లో సినిమా అయినా, బంద్‌లైనా, ధ‌ర్నాలైనా ఒక రోజు విజ‌య‌వంతం కావ‌డమే గ‌గ‌నం.. అలాంటిది గ‌త 198 రోజులుగా క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో విజ‌య‌వంతం అవుతోంది.. విజ‌య‌వంతంగా 200వ రోజుకు దూసుకెళ్తోంది.. ఇంత‌కీ ఇది ఏ సినిమానో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నుకుంటా.. కుట్ర‌లు చేస్తున్న వారి ఆట సాగ‌కుండా చేస్తున్న తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ అభినంద‌న‌లు.. 200వ రోజున ఘ‌న‌మైన సంబ‌రాలు చేసుకోవాల్సిందే.. ఈ 2014లో తెలంగాణ సాధించ‌డం ఎంత చ‌రిత్రాత్మ‌క విజ‌య‌మో ఇది కూడా అలాంటిదే.. !!

No comments:

Post a Comment