ఐదు నెలల క్రితం బ్యారెల్ ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 108 డాలర్లుగా ఉంది.. అప్పుడు పెట్రోల్ ధర 80 రూపాయల వరకు ఉంది..
ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 53 డాలర్లుగా ఉంది... ఇప్పుడు పెట్రోల్ ధర 67 రూపాయలుగా ఉంది... ఒక్క 13 రూపాయలు తగ్గింది..
------------------------------
ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర మళ్లా 108 డాలర్లుగా అయితే... అప్పుడు లీటర్ పెట్రోల్ 80 రూపాయలు అవుతుందా? లేక 120 రూపాయలు అవుతుందా?
ఈ చమురు సంస్థల ఎలా వ్యవహరిస్తాయో?

No comments:
Post a Comment