ఏబీఎన్, టీవీ9 ఛానెళ్లపై నిషేధాన్ని ఎత్తేయాలని ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసిన వ్యక్తులు వాళ్లు.. అప్పుడు తెలంగాణ ప్రజలు దెబ్బతీస్తున్నాయవి అని చెబితే వీళ్లు పట్టించుకోలేదు... ధర్నా చేసి ఆ ఛానెళ్లపై నిషేధం ఎత్తేయాలని భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలంటూ తెగ హడావుడి చేశారు.. చీకటి రోజని పెద్ద మాటలు అన్నారు..
--------------------
ఇప్పుడు ఆ నేతలే సెన్సార్ బోర్డు ముందు ధర్నాలు చేసి ఈ సినిమాను అడ్డుకోవాలి.. ఈ సీన్‌ను తొలగించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు... భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇచ్చిన ఉపన్యాసాలను మరచిపోయారు...
ఇప్పుడు ఆ నేతలే సెన్సార్ బోర్డు ముందు ధర్నాలు చేసి ఈ సినిమాను అడ్డుకోవాలి.. ఈ సీన్‌ను తొలగించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు... భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇచ్చిన ఉపన్యాసాలను మరచిపోయారు...
మీకు మీ మతం మనోభావాలు దెబ్బతిన్నాయని బాధ ఉంది... నాకు నా మతం, నా కులం అంతా తెలంగాణే.... నా మనోభావాలు దెబ్బతీసినప్పుడు మీరు ఏం చేశారు? !!
No comments:
Post a Comment