దేశంలో పులుల జనాభా నాలుగేళ్లలో 30 శాతం పెరిగింది...
2010లో 1706 పులులు ఉండగా... ఇప్పుడు 2226 పులులు ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి..
మొత్తం మీద వన్యప్రాణి సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు ఉన్నాయి..
2010లో 1706 పులులు ఉండగా... ఇప్పుడు 2226 పులులు ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి..
మొత్తం మీద వన్యప్రాణి సంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు ఉన్నాయి..
నోట్: మనలో మన మాట.. కొంపదీసి ఈ పులులలో సాక్షి మహారాజ్, చంద్రబాబులు ఏమైనా ఉన్నారో తెలియదు కానీ పులుల జనాభా పెరగడం మంచి పరిణామమే...
No comments:
Post a Comment