1

1

Monday, 5 January 2015

పార్టీలో అప్పుడే సభ్య‌త్వం తీసుకుంటే స‌రిపోయేది..

నిజాం రాజు కేవ‌లం రాజ్ ప్ర‌ముఖ్ హోదాలో నే ఉండ‌కుండా ఏదైన పార్టీలో అప్పుడే సభ్య‌త్వం తీసుకుంటే స‌రిపోయేది..
అప్ప‌ట్లో దొర‌లు, భూస్వాములంతా కాంగ్రెస్ కండువానో ఇంకేదో పార్టీ కండువానో క‌ప్పుకొని రాజ‌కీయ నేత‌ల‌య్యారు..
వాళ్ల త‌ప్పుల‌న్నీ ఒప్పుల‌య్యాయి...
విచిత్రం ఏంటంటే జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటును ఎదుర్కొన్న‌ రాజు హ‌రిసింగ్ త‌న‌యుడు క‌ర‌ణ్‌సింగ్ కాంగ్రెస్‌లో.. క‌ర‌ణ్‌సింగ్ పెద్ద కొడుకు పీడీపీలో, చిన్న కొడుకు బీజేపీ చేరారు..
ఇంకేముంది ఏ పార్టీ వ‌చ్చినా అధికారం చెలాయించొచ్చు... అలాగే నిజాం త‌న‌యులు కూడా మ‌నిషి కో పార్టీలో చేరి ఉంటే స‌రిపోయేది.....!!
నోట్‌: రాజ‌రికంలో జ‌రిగిన త‌ప్పులే ప్ర‌జాస్వామ్యంలో జ‌రిగినా ఆ నేత‌ల‌ను మ‌హ‌నీయులని కొనియాడుతున్నారు... అందుకు ఎన్నో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు, ఎన్నో అత్యాచార ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం... రాజ‌రికం ప్రజాస్వామ్యంగా రూపాంత‌రం చెందింది అంతే..!!

No comments:

Post a Comment