1

1

Monday, 5 January 2015

ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లు వాళ్ల మ‌దిలో ఇప్పుడు రావు...

కాక‌తీయ ఉత్స‌వాల‌కు కాక‌తీయ వార‌సుడిని ఆహ్వానించ‌డం అంటే స‌మ్మ‌క్క, సార‌క్క‌లు, జంప‌న్న‌ల త్యాగాల‌ను అవ‌మానించ‌డ‌మే క‌దా...!!
అస‌లు ఉత్స‌వాలు జ‌ర‌ప‌డం ఏంటి? రాజ‌రిక పాల‌న‌లు వ‌ద్దు అనుకున్న‌ప్పుడు ఉత్స‌వాలు ఎందుకో?
ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లు వాళ్ల మ‌దిలో ఇప్పుడు రావు... (అందుకేనేమో మై నేమ్ ఇజ్ ఖాన్ సినిమాలు వ‌చ్చేవి...)
నోట్‌: ఇంత‌కీ ఆ కాక‌తీయ వార‌సుడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఏ పార్టీలో ఉన్నాడు ?

1 comment:

  1. అస‌లు ఉత్స‌వాలు జ‌ర‌ప‌డం ఏంటి? రాజ‌రిక పాల‌న‌లు వ‌ద్దు అనుకున్న‌ప్పుడు ఉత్స‌వాలు ఎందుకో?
    >
    అక్కడ జరుగుతున్నది కల్వకుర్తి చంద్రశేఖరేంద్ర వర్మ గారి రాజ్యపాలనయే అనుకొనుచుంటిని,కాదా!

    ReplyDelete