1

1

Friday 2 January 2015

న‌ల్గొండ‌ను న‌ల్ల‌గొండ‌గా మార్చ‌రా...

ఆ ప‌త్రిక‌లో 
అద్వానీ అడ్వాణీ అయ్యాడు..
మోడీ మోదీ అయ్యాడు
ఢిల్లీ దిల్లీ అయ్యింది...
ఇంకా గుట్టు చ‌ప్పుడు కాకుండా చాలా మార్చుతున్నారు..
మ‌రి న‌ల్గొండ‌ను న‌ల్ల‌గొండ‌గా ఎప్పుడు మార్చుతారో...!!

No comments:

Post a Comment