మొన్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 50 సీట్లు వచ్చి ఎంఐఎంకు 10 సీట్లు వచ్చి.. ఈ రెండు పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఏమయ్యేది...
మూడు ప్రపంచ యుద్ధమే వచ్చేది... రజాకార్ల పాలన వచ్చింది.. రాష్ట్రపతి పాలన విధించండి అనే డిమాండ్ వచ్చేది...
-------------------------------
మరి కాశ్మీర్‌లో వేర్పాటు వాద నేతలతో చెట్టపట్టాలు వేసుకునే పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది లౌకికవాదమా?
కాశ్మీర్‌లో పాకిస్థాన్ కరెన్సీ వాడటానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసిన పార్టీనిబలపరుస్తారా?
ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి...?
దేశ ద్రోహులు అనొచ్చా?

-----------------
అదంతా ఎందుకు? రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం కలిసినా.. కాంగ్రెస్-ఎంఐఎం కలిసినా అది మతతత్వ కూటమే... అవకాశ వాద కూటమే, దేశద్రోహ కూటమిగానే వీళ్లు విమర్శలు చేస్తారు... !!

No comments:
Post a Comment