1

1

Friday 2 January 2015

తూళ్లూరులో బాబుగారు ఏమైనా భూములు ఇప్పించారా?

పోల‌వ‌రం ఎత్తును మ‌రో 15 అడుగులు పెంచాల‌ని పొరుగు రాష్ట్రం సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నాడు.. అస‌లు ఈ వార్త‌లు వెలువ‌డిన వెంట‌నే
తెలంగాణలోని రాజకీయ పార్టీలు సైలెంట్‌గా ఉన్నాయెందుకు?
మ‌రి జూరాల‌-పాకాల చేప‌ట్టి తెలంగాణ రైతుల‌కు నీళ్లివ్వాల‌నుకుంటే మాత్రం వ‌ద్దే వ‌ద్దు అంటూ మొత్తుకునే మొన‌గాళ్లు ఏమ‌య్యారు.. పొరుగు రాష్ట్రం స‌ల్లగుండాలి... తెలంగాణ మునిగిపోవాల‌ని ఏమైనా కంక‌ణం క‌ట్టుకున్నారా? 
తూళ్లూరులో బాబుగారు ఏమైనా భూములు ఇప్పించారా?

No comments:

Post a Comment