సిక్కుల ఊచకోత, గోద్రా అల్లర్లు, బషీర్ బాగ్ కాల్పులు, సోంపేట, సింగూర్, నందిగ్రామ్ కాల్పులు , ఇంకా మణిపూర్, కాశ్మీర్‌లో యువతులపై అత్యాచార ఘటనలు ప్రజాస్వామ్యంలో ఎన్నో జరిగాయి.. ఆ సమయంలో అప్పటి పాలకులను ఏమనాలి... నియంతలని అనాలా? మతోన్మాదులు, ఇంకేమనాలి... వాళ్ల మంత్రి వర్గంలోని మంత్రులకే శిక్షలు పడి జైలు పాలైతే దోషులు ఎవరు కావాలి...? వాళ్లను కూడా రాక్షసులు అనొచ్చా? కనీసం జరిగిన హత్యాకాండలకు క్షమాపణ చెప్పని పాలకులను ఏమంటే బాగుంటుందో..?
No comments:
Post a Comment