హైదరాబాద్ అంటే చాలు ఉగ్రవాద కేంద్రం అన్నట్లు ఒక నేత పదేపదే మాట్లాడుతుంటాడు...
మరి ఆయనకు రియాజ్ భత్కల్ ఎక్కడ పుట్టిండో తెలియదా? యాసిన్ భత్కల్ ఎవరి హయాంలో తయారయ్యాడో తెలియదా?
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, చోటా రాజన్‌లు ఎక్కడ మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించారో తెలియదా?
అసీమానంద, సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌లు ఏ రాష్ట్రం వారు...?
బింద్రన్ వాలా ఎక్కడి వాడు?
ఎల్టీటీఈ వాళ్లు ఎవరు?

No comments:
Post a Comment