మీరు విన్నారా... !
ఆంధ్రాలో రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా తమ పచ్చని పంటపొలాలను ఇచ్చేందుకు రైతులు క్యూ కడుతున్నారు...మా భూమి తీసుకోండి... ఆంధ్రా రాజధాని కోసం బారులు తీరిన రైతులు...
33 వేల ఎకరాల భూ సమీకరణను ఆపాలంటూ విపక్షాలు పెట్టే మీటింగ్‌లను అక్కడి రైతులే వచ్చి అడ్డుకుంటున్నారు....
ఈ రోజే ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లో చూశాను... ఇంతకీ ఎందరు రైతులు అని లెక్క అడగకండీ...!
---------------------
తెలంగాణలో ఏదైనా విద్యుత్ ప్రాజెక్టుకో, లేదా ఐటీ ప్రాజెక్టుకో ఓ వెయ్యి ఎకరాలు సేకరించాల్సి వస్తే.. అప్పుడు చూడాలి వార్తల శైలి ఎలా మారుతుందో...
ఒక్కరు ఆందోళన చేసినా మొదటి పేజీ వార్తే...

No comments:
Post a Comment