ఈ రోజు మావోయిస్టుల బంద్‌కు టీడీపీ, ఒకటి రెండు పచ్చ మీడియా సంస్థలు మద్దతు ఇచ్చాయి... రేపు బంద్ విజయవంతం అయితే.. మళ్లా వీళ్లే తెలంగాణలో మావోయిస్టులు పాగా వేస్తున్నారు.. శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి... అసాంఘిక శత్రులకు అడ్డాగా తెలంగాణ మారుతోంది.. అంటూ కథనాలు, విమర్శలు చేస్తారు...!!!
మావోయిస్టుల బంద్ పిలుపుతో హైదరాబాద్‌లోని ఐబీఎం కంపెనీ బెంగళూరుకు తరలిపోయింది... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి డ్యామేజీ అని రేపు ఆ ఎల్లో మేధావి అంటాడేమో....!!!
మావోయిస్టుల బంద్ పిలుపుతో హైదరాబాద్‌లోని ఐబీఎం కంపెనీ బెంగళూరుకు తరలిపోయింది... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి డ్యామేజీ అని రేపు ఆ ఎల్లో మేధావి అంటాడేమో....!!!
No comments:
Post a Comment