మొన్న ఇఫ్లూలో ఢిల్లీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటనలో ఆంధ్రా రాజకీయ నేతల కుమారులున్నారని మొదటి రోజు ఏదో పత్రికలో చదివాను... ఆ తర్వాత అన్ని పత్రికల్లోనూ ఆ ఘటన విచారణ, నిందితులు వివరాలు అంత ప్రముఖంగా రాయడం లేదు ఎందుకు?
దీనిపై విపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేస్తాయా? నిందితులను ఉరి తీయాలని మీడియాలో జన వాణి రావాలి కదా.. అవేం రావడం లేదు ఎందుకు?
---------------------
ఎవరు డిమాండ్ చేసినా చేయకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిందితులకు కఠిన మైన శిక్ష పడేలా చూడాలి.. ఆడోళ్ల జోలికి వెళితే అవేవో కోసేయడమో పీకేయడమో చేస్తామని అప్పట్లో కేసీఆర్ గారు అన్నారు కదా... వాటిని తక్షణమే అమలు చేయాలి...
తెలంగాణలో అయేషా మీరా, ప్రత్యూషలాంటి ఉదంతాలు జరగకూడదు... నిందితులెవరైనా శిక్షలు కఠినంగా పడాల్సిందే.. ఈ విషయంలో వరంగల్ పోలీసులు నాకు బాగా నచ్చుతారు.. వారి పంథాలో తీర్పులు ఉండాలి..!!

No comments:
Post a Comment