ఈసారి అసెంబ్లీలో ఆ ఎల్లో మేధావి లేడు... ఒకవేళ ఆయన ఉండి ఉంటే కేసీఆర్, ఇతర నేతలందరి కన్నా ఆ ఏక్ నిరంజన్ మాటలకే ఎల్లో మీడియాలో మొదటి పేజీలో చోటు దక్కేది... ఇప్పుడు ఎల్లో మీడియా మరో ఏక్ నిరంజన్‌ను వెతికే పనిలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి... ఈ నేపథ్యంలో పచ్చ పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొందట... ఇద్దరూ అదే పనిగా సీఎంను విమర్శిస్తూ పచ్చ పత్రికల ప్రియ నాయకుడిగా ఎదిగేందుకు తహతహలాడుతున్నట్లు సమాచారం... సందట్లో సడేమియాలా ఇంకో పార్టీ నేత కూడా వీరికి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.. మరి పచ్చ పత్రికల హృదయ చోరుడు ఎవరవుతారో రాబోయే రోజులే మనకు సమాధానం చెబుతాయి... అప్పటి వరకూ వీరి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించండి..!!!
1
Friday, 7 November 2014
ఎల్లో మీడియా హృదయ చోరుడు ఎవరో?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment