వ్యభిచారం కేసులో పట్టుబడిన తర్వాత మహిళలను కౌన్సిలింగ్ కేంద్రాలకు పంపుతారు...
మరి విటులను ఊరికే వదిలేస్తారు ఎందుకు? వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వొద్దా? వాళ్ల మానసిక పరిస్థితిని సరిచేయాలి కదా.. ఇది మంచి పద్ధతి కాదని హితబోధ చేయొద్దా? లేకపోతే మళ్లీ అదే దారిలో పయనిస్తే....?

No comments:
Post a Comment