మొన్న సెప్టెంబరులో భగత్‌సింగ్ జయంతి జరిగింది... ఈ వీరుడి జయంతి రోజున అధికారిక కార్యక్రమం ఏదైనా ప్రారంభించి ఉంటే బాగుండేది...
అక్టోబరు 2న స్వచ్ఛతా దినోత్సవంగా, అక్టోబరు 31న ఏకతా దినోత్సవంగా జరిపారు..
అలాగే భగత్‌సింగ్ జయంతికీ విస్తృత ప్రాధాన్యం కల్పించాలి...
లోకమాన్య తిలక్ లాంటి మహనీయులకూ సముచిత గౌరవం లభించాలి...
జనవరిలో నేతాజీ, స్వామి వివేకనంద జయంతి ఉంది... ఈ నవంబరులో నెహ్రూ, ఇందిరాగాంధీ జయంతి ఉంది..
వీళ్ల జయంతి రోజులను ఎలా నిర్వహిస్తారో?

No comments:
Post a Comment