యూపీఏ హయాంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి కదా.. మరి అప్పుడు శ్రీధర్ గారి కుంచె నుంచి ఇలాంటి కార్టూన్లు జారువాలలేదు ఎందుకో....
-------------
అయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు చాలా కష్టంగా ఉంటే వాటిని సరళతరం చేస్తున్న ప్రభుత్వాలు... మరి నల్లధనం నిబంధనలను సరళతరం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టడం లేదు ఎందుకో?

No comments:
Post a Comment