తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి...
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులను కోరండి...
ఈ ఏడాది మే నెలలో సీమాంధ్ర ప్రగతికి బాటలు అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ఈనాడు పత్రిక రాసిన ఈ కథనాన్ని మనకూ అన్వయించుకోవాలి(ఎలాగూ ఇలాంటివి మన కోసం రాయరు కాబట్టి)... కేంద్రం నుంచి 40 వేల కోట్లు తెచ్చుకుని రహదారులను అభివృద్ధి చేసుకోవచ్చని ఆ కథనం సారాంశం... ఈ నేపథ్యంలో మన నిధులను ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించి.. కేంద్రం నుంచి రహదారుల కోసం రావాల్సిన నిధులను రాబట్టుకుంటే బాగుంటుంది.. అన్ని మంత్రిత్వ శాఖల నుంచి మనం ఏఏ విధంగా లబ్ధి పొందవచ్చో నిపుణులు, ఐఏఎస్‌ల ద్వారా సలహాలు తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలి... వీలైనంత వరకు ఒత్తిడి పెంచాలి.. ఒకవేళ మనకు నిధులు ఇవ్వని పక్షంలో కేంద్రం తీరును ఎండగట్టాలి.. ఈ విషయంలో కొంత అప్రమత్తంగా ఉంటే సంక్షేమ పథకాలకు ఎలాంటి నిధుల కొరత ఉండదు...

No comments:
Post a Comment