సార్... మేం మొన్న 400 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాం... వెంటనే హైదరాబాద్ పోలీసులు మావోళ్లను పట్టుకెళ్లి విచారించారు.. ఇలా మేం దోపిడీకి పాల్పడినా మమ్మల్ని చూసీ చూడనట్లు వదిలేసేలా... హైదరాబాద్ పోలీసులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోండి.... అని కోరితే ఎదుటి వాళ్లు ముఖం మీద ఉమ్మేస్తారన్న ఉద్దేశంతో.... హైదరాబాద్ పోలీసులను గవర్నర్ పరిధిలోకి తీసుకురండి.. అంటూ కేంద్రాన్ని కోరడానికి బయలు దేరారట....!!!
No comments:
Post a Comment