రాష్ట్ర బడ్జెట్‌లో 43 వేల కోట్లు కేంద్రానివే....
కేంద్రానివే అంటే ప్రధాని గారి జేబులోనివి కాదు కదా... సంఘ్ పరివార్ కార్యాలయం నుంచి ఇస్తున్నవి కాదు కదా...
అవ్వ... కేంద్రానికి మన రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధులు ఎన్ని లక్షల కోట్లో ఆ పెద్ద మనిషికి తెలియదా?
మన దగ్గర ట్యాక్సీల రూపంలో కేంద్రానికి వెళ్తున్న దాంట్లో కొంత మొత్తమే కదా మనకు ఇచ్చేది...
మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్రం నిధులు ఆ రాష్ట్రానికి వెళ్లిన విషయం ఆయనకు తెలియదా? అప్పుడు అక్కడి కాంగ్రెస్ వాళ్లు ఇలాగే విమర్శలు చేశారా?
ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండా విచ్ఛల విడిగా విమర్శలు చేసే నాయకులను చూస్తుంటే నేను వీరి కన్నా చాలా బెటరని అనిపిస్తుంది..

No comments:
Post a Comment