మీడియాకు సూచన...
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు...
మళ్లా రెచ్చిపోయి పిచ్చి కార్యక్రమాలు ప్రసారం చేయకండి..
అసెంబ్లీ ప్రివిలేజెస్‌ను గౌరవించి బాధ్యతాయుతంగా వార్తలను రాయండి...
-------------------
అసెంబ్లీలో నేతలు మాట్లాడిన మాటలకు, చేసిన పనులకు సొంత భాష్యాలు అద్దుతూ కథనాలు రాయొద్దు...వ్యంగ్య కార్యక్రమాలు రూపొందించొద్దు.. ఇదంతా అసెంబ్లీ ప్రివిలేజెస్ కిందకు వస్తాయి... మీడియా ఈ విషయాన్ని గుర్తెరిగి బాధ్యతగా ప్రవర్తించాలి... లేనిపక్షంలో గతంలో పార్లమెంట్ ప్రివెలేజెస్ ను ఉల్లంఘిస్తూ కథనాలు రాసిన ఎడిటర్లను పార్లమెంట్‌లో విచారించి జైలుకు పంపిన తీరుగానే ఇక్కడా జరుగుతుంది...
ఇక్కడ టీడీపీ ప్రభుత్వం లేదు కాబట్టి ప్రివిలేజెస్‌ను విస్మరించి వార్తలు రాయడానికి ఓ వర్గం మీడియా ప్రతినిధులు ఉవ్విళ్లూరుతారు... తస్మాత్ జాగ్రత్త పిచ్చి రాతలతో మీ గోతిని మీరే తవ్వుకోవద్దు...
గతంలో పెద్దల సభలో గలాట అంటూ రాసి మీరు ఎదుర్కొన్న విచారణను గుర్తుకుతెచ్చుకోండి....

No comments:
Post a Comment