మీడియా ఛానెళ్లు ఇష్టారీతిన చూపినా వాటి ప్రసారాలను అడ్డుకోవద్దట....
కానీ హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ముద్దులు పెట్టుకునే కార్యక్రమాన్ని మాత్రం బలవంతంగా అడ్డుకుంటారు...
అశ్లీల కార్యక్రమమని కేసు పెడతారు.... పాల్గొన్న వారిపై కేసు పెడతారు...
మరి మీడియాలో రోజూ వచ్చే జుగుప్సాకరమైన కథనాలు, వార్తలు, ప్రొగ్రామ్‌లు అశ్లీలత కిందకు రావా?
దీనిపైన ఎందుకు కొట్లాడరు.... ఆయా ఛానెళ్లపై కేసులు పెట్టి, ఆయా ప్రొగ్రామ్‌ల డైరెక్టర్లను ఎందుక బొంకలో వేయరు?
ఉల్టా.. ఇలాంటి ఛానెళ్లను ప్రసారం చేయాలంటూ కేంద్రం ద్వారా ఒత్తిళ్లు చేయిస్తారు... ఏమిటో వీరి వింత ధోరణి...

No comments:
Post a Comment