మిన్నాగులతో జర భద్రం కొడుకో...!
అవి నటిస్తున్నాయి.. అదను దొరికితే కాలకూట విషాన్ని చిమ్ముతాయి...
---------------------------
మిత్రులారా.. మీ ఇంట్లో గోడలకు తగిలించి ఉన్న అందమైన రంగుల టీవీల్లో అవి రోజూ మిమ్మల్ని రంజింప జేస్తాయి.. మిమ్మల్ని మెప్పించేలా ఆ మిన్నాగులు నాట్యమాడుతున్నాయి.. మీ ఇంటి వాకిలిలో ఆపై టీపాయి చేరి పై పొద్దున్నే మిమ్మల్ని పలకరిస్తుంది రంగురంగుల మిన్నాగు. అబ్బా.. మనల్ని రంజింప జేస్తున్నాయని మీరు అనుకొని వాటిని అదేపనిగా చూస్తుంటే అదను చూసి మీ పై విషం చిమ్ముతాయి.. విష సర్పాల సహజగుణం కాటేయడమే.. అయ్యో ఇన్నేళ్లు మన సర్క్యులేషన్ పెరగడానికి కారణం వీరే.. మనం ఎదగడానికి వీళ్లు రోజూ పాలుపోశారని అవి ఆలోచించవు.. బుసలు కొడుతూ కాటేయడమే వాటికి తెలిసిన గుణం... అందులో ఈ మిన్నాగులు మరీ తెలివి మీరాయి... సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాయి..
------------------------
భద్రం కొడుకో.. కొంచెం వాటిని దూరంగా ఉండు.. అడవిలో పారేయడమో.. ఆంధ్రాకు పంపించడమో చేయండి... !!
నోట్: చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు.. వాళ్లు ఊరికే చెప్పలేదు.. అనుభవంతో చెప్పారు.. మనం ఆచరించాలి... !!!

No comments:
Post a Comment