సమైక్య రాష్ట్రంలో మన ఉద్యోగాలను నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రా ప్రాంతీయులకు కట్టబెడితే వీళ్లు నోరు తెరవలేదు..
సమైక్య రాష్ట్రంలో మన నీళ్లు, మన నిధులను ఇతర ప్రాంతాలకు తరలించినా పట్టించుకోలేదు...
కానీ నేడు తెలంగాణలోని కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామంటే కొందరు సహించడం లేదు..
పాలమూరు మీదుగా కాలువలు తవ్వి పాలమూరు, నల్గగొండ, రంగారెడ్డికి నీళ్లు ఇద్దామని ప్రతిపాదిస్తే దానికీ అంగీకరించడం లేదు..
మన ఉద్యోగాలు, నీళ్లతో ఇతరులు బాగుపడినా ఓకే కానీ.. తెలంగాణ ప్రజలు బాగుపడొద్దనా వీరి ఆలోచన...!!
ఎందుకిలా ఆలోచిస్తున్నారు...?

No comments:
Post a Comment